కాంగ్రెస్ వేసిన బ్రహ్మాస్త్రం సక్సెస్ అవుతుందా…

కాంగ్రెస్ వేసిన బ్రహ్మాస్త్రం సక్సెస్ అవుతుందా...

0
132

రాష్ట్రంలో అవసానదశలో ఉందని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దింపుడు కళ్లెం స్థాయికి దిగజార్చేశారా… కాంగ్రెస్ ఇంకా కోలుకునే స్థాయిలోనే ఉందా… పర్లేదు పుంజుకుంటుందా సీనియర్లు ఇంకా చావగానే ఉన్నారా… అనేపరిస్థితి నుంచి ఇక ఆశల్లేవు కాంగ్రెస్ పూర్తిగా ఖల్లాస్ అయిపోయిందా.. అనే స్థాయికి తెచ్చేశారా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దళిత నేత సాకే శైలజనాథ్ పార్టీ బాధ్యతలను చూస్తున్నారు… రఘువీరా రెడ్డి కాడి కింద పడే సమయంతో తన స్థిర ఓటు బ్యాంకు అయిన ఎస్సీలను అయన ఆకట్టుకోవాలన్న ప్లాన్ తో అధిష్టానం సాకే శైలజానధ్ కు ఏపీ పగ్గాలు ఆప్పగించింది… ఆయనపై పార్టీ అధిష్టానం చాలా ఆశలు పెట్టుకుంది..

కానీ ఇంతవరకు ఆయన పార్టీకి జావసత్వాలు ఇచ్చింది లేదు… పార్టీని ముందుకు నడిపించింది లేదని అంటున్నారు… దీంతో ఎక్కడి పార్టీ అక్కడే ఉందని అంటున్నారు… సాకే పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ మరింత దిగజారిపోయిందని అంటున్నారు విశ్లేషకులు మరి చూడాలి ఏం జరుగుతుందో…