కాంగ్రెస్ లో కొత్త కొలువులు

కాంగ్రెస్ లో కొత్త కొలువులు

0
130
Telangana Congress Party

తెలంగాణ కాంగ్రెస్ లో పదవు మార్పుపై జోరుగు చర్చ కొనసాగుతోంది… అందులో ఎక్కువగా పీసీసీపైనే చర్చ నడుస్తోంన్నట్లు సోషల్ మీడియలో వార్తలు వస్తున్నాయి… డిసెంబర్ మొదటి వారంలో ఏఐసీసీ పదవిని ఇప్పుడు ఎవరికి ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారట..

పీసీసీ కోసం పార్టీలో అర్హత ఉన్న నాయకులందరూ వారి వారి ప్రయత్నాలు చేస్తున్నారు… అదే సమయంలో పీసీసీ కంటే ముందు ఏఐసీసీ ఇంచార్జ్ మార్పు ఉంటుందని చర్చ తెరపైకి వస్తోంది… కుంతియా ఇంచార్జ్ గా ఉన్నప్పటినుంచి పార్టీ ఆశించిన ఫలితాలు రావటంలేదనే ఫీలింగ్ చాలామంది నాయకుల్లో ఉంది….

ఇప్పటికే ఏఐసీసీ పీసీసీవకు అన్ని స్థాయిలో మార్పులు చేయాలని పార్టీ భావిస్తున్న తరుణంలో కుంతియాను కూడా మార్చుతారనే ప్రచారం కూడా జరుగుతోంది… అదే జరిగితే ఎవరికి అవకాశంలో ఇస్తారనే దానిపై తీవ్ర చర్చ సాగుతోంది…