Jagga Reddy: జగ్గారెడ్డి న్యూ లుక్.. అభిమానులు షాక్

-

Congress mla Jagga Reddy in new style: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంటే ముందుగా గుర్తువచ్చేది.. ఆయన గుబూరు గడ్డం, జుట్టే మనకు గుర్తుకు వస్తాయి. ఆయనను గడ్డం లేకుండా పొడవాటి వెంట్రుకలు లేకుండా చూడటం చాలా అరుదే. అయితే ఈరోజు ఆయన ఏడుకొండల వెంకన్నకి తలనీలాలు సమర్పించారు. దీంతో జగ్గారెడ్డిని చూసిన వారు గుర్తు పట్టలేక పోతున్నారు. గడ్డం తీసియేడంతో అసలు ఆయన జగ్గారెడ్డియేనా? అని ఆలోచనలో పడ్డారు అభిమానులు గడ్డంతో పరిచితుడైన ఆయన లేటెస్ట్ గా క్లీన్ షేవ్‌‌లో ఉండటంతో.. ప్రస్తుతం ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ వ్యక్తి ఎవరో గుర్తు పట్టారా? అంటూ ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు జగ్గరెడ్డి అభిమానులు

- Advertisement -

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...