Breaking: ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్​ అధ్యక్షురాలు..

0
83
Sonia Gandhi

ఇటీవలే  కాంగ్రెస్​ పార్టీ  అధ్యక్షురాలు సోనియా గాంధీ కరోనా భారీన పడ్డ విషయం తెలిసిందే. తాజాగా  ఆమె ఆదివారం ఢిల్లీలోని గంగారామ్​ ఆసుపత్రిలో చేరారు. కోవిడ్ సంబంధిత సమస్యల కారణంగా సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరినట్టు కాంగ్రెస్​ పార్టీ వెల్లడించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని కాంగ్రెస్​ పార్టీ సభ్యులు తెలిపారు.