ఫార్మా బాధిత రైతులకు అండగా కాంగ్రెస్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

0
72

తెలంగాణ: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని ఫార్మాసిటీ బాధిత రైతులందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భరోసానిచ్చారు. అంతేకాదు త్వరలో అక్కడి గ్రామాలకు విచ్చేసి రైతులతో మాట్లాడుతానని అన్నారు. గురువారం మధ్యాహ్నం గాంధీభవన్లో మేడిపల్లి రైతులు రేవంత్ రెడ్డిని కలవగా ఈ సందర్భంగా ఆయన రైతులకు హామీ ఇస్తూ అండగా నిలిచారు.