బ్రేకింగ్: కాంగ్రెస్‌లో కరోనా కలకలం..ప్రియాంక గాంధీకి పాజిటివ్

0
81

రెండు రోజుల క్రితం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కరోనా బారిన పడ్డట్టు రణదీప్ సుర్జేవాలా వెల్లడించగా..ఆ వార్త మరవకముందే కాంగ్రెస్‌లో పార్టీలో మరొకరికి పాజిటివ్ గా తేలి పార్టీలో కరోనా కలకలం సృష్టిస్తుంది. కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీకి కూడా స్వల్ప లక్షణాలు కనిపించడంతో..కరోనా టెస్ట్ చేయించుకోగా  పాజిటివ్ గా తేలిందని తెలిపింది. ప్రస్తుతం ఆమె క్వారంటైన్ లో ఉండగా.. ఈ మధ్య ప్రియాంక గాంధీని కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు నిర్వహించుకుంటే మంచిదని సూచించారు.