Flash- పార్లమెంటులో కరోనా కలకలం..ఆ ఎంపీకి పాజిటివ్​ నిర్ధారణ

Corona commotion in Parliament .. Positive confirmation for that MP

0
71

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న వేళ ఓ ఎంపీ కరోనా బారినపడడం ఇప్పుడు అందరిని కలవరపెడుతుంది. నిన్నటి వరకు(డిసెంబర్​ 20) లోక్‌సభకు హాజరైన తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్టు బీఎస్పీ ఎంపీ కున్వార్‌ దానిష్‌ అలీ వెల్లడించారు. వ్యాక్సిన్‌ రెండు డోసులు వేసుకున్నప్పటికీ వైరస్‌ సోకిందని ట్వీట్‌ చేశారు.