దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ చాపకింది నీరులా విస్తరిస్తుంది. తాజాగా బిహార్లో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు రేణూ దేవీ, తారా ప్రసాద్ కిశోర్ సహా మంత్రులు సునీల్ కుమార్, విజయ్ చౌదరి, అశోక్ చౌదరికి కరోనా నిర్ధరణ అయింది.
Flash- ఇద్దరు ఉప ముఖ్యమంత్రులకు, ముగ్గురు మంత్రులకు కరోనా
Corona for two deputy chief ministers and three ministers