కరోణా లక్షణాలు ఇవే ప్రపంచ ఆరోగ్య సంస్థ వెళ్లడి…

కరోణా లక్షణాలు ఇవే ప్రపంచ ఆరోగ్య సంస్థ వెళ్లడి...

0
89

కరోనా మహమ్మారి రంగూ రుచీ ఇది అని ఎవరూ చెప్పలేక పోతున్నారు… నిన్నటివరకు కొన్ని లక్షణాలణే కరోనా వైరస్ అని అనుకున్నారు… ఇప్పుడు మరిన్ని వచ్చి చేరాయి… జలుబు పొడిదగ్గు, జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది… ఉంటే అవి కరోనా లక్షణాలని అవి మనందరికీ తెలుసు….

కరోనా లక్షణాలు మొత్తం 12 చూపుతోందని అన్నారు… డబ్ల్యూహెచ్ ఓ వెల్లడించింది… కరోనా వైరస్ కారణంగా 88 శాతం మందికి జ్వరం వస్తుందని 68 శాతం మందిలో పొడిదగ్గు, అలసట 38 శాతం మందిలో శేష్మ, దగ్గు…. వీటితో పాటు శ్వాసకోస19 మందిలో కండరాలనొప్పి,15 శాతంమందిలో గొంతునొప్పి, తలనొప్పి, 14 శాతం మందిలోచలిగా అనిపిస్తుందని తెలిపింది…

వికారం ముక్కులో ఇబ్బంది, 5 శాతం మందికి , విరేచనాలు 4శాతం మందికి కనిపిస్తుందని తెలిపింది… కరోనా వచ్చిన వారికి ఒకరికి ఒకే లక్షణం కనిపిస్తుందని కొందరి మూడు నాలుగు లక్షణాలు కనిపిస్తాయని తెలిపింది…