కరోనా నివారణకు తనవంతు విరాళం ప్రకటించిన ఆల్ టైమ్ రిపోర్ట్ సీఈఓ కిరణ్

కరోనా నివారణకు తనవంతు విరాళం ప్రకటించిన ఆల్ టైమ్ రిపోర్ట్ సీఈఓ కిరణ్

0
84

ప్రార్థించే చేతులకన్నా… సాయం చేసే చేతుమిన్నా అన్న ది గ్రేట్ మధర్ థెరిస్సా స్పూర్తిలో ప్రతీ ఒక్కరు ఇప్పుడు కరోనా నివారణకు విరాళం ప్రకటిస్తున్నారు… టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు తమవంతుగా విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే…

అయితే తాజాగా ఆల్ టైమ్ రిపోర్ట్ సీఈఓ కిరణ్ కుమార్ కూడా కరోనా నివారణకు తనవంతు విరాళం ప్రకటించారు… ఈ విరాళాన్ని ప్రధాని మోధీ రిలీఫ్ ఫండ్ కు అందజేశారు కిరణ్ కుమార్… సోషల్ మీడియాలో వెబ్ సైట్ ను స్టార్ట్ చేసి తక్కువ సమయంలో ఉన్నత స్థాయికి ఎదిగారు సీఈఓ కిరణ్…
ప్రస్తుతం ఆల్ టైమ్ రిపోర్ట్ వెబ్ సైట్ కు వేలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు…

కాగా ఏదైనా ఒకరితోనే స్టార్ట్ అవుతుంది అంటారు… ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వెలుగు వెలుగుతున్న కిరణ్ కుమార్ ను స్పూర్తి గా తీసుకుని కరోనా నివారణకు ఎంత మంది విరాళం ప్రకటిస్తారో చూడాలి….