మహారాష్ట్రలో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ, క్రీడాకారులు కోవిడ్ బారిన పడగా..తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కరోనా బారిన పడినట్టు సమాచారం. కాగా ఇప్పటికే మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేకు కరోనా సోకగా రాష్ట్రంలో ఉన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో బయటకు రాక తప్పలేదు.