Flash: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకు కరోనా పాజిటివ్

0
75

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీనితో ఆయన ఐసోలేషన్ కు వెళ్లారు. మరోవైపు శివసేన మంత్రి ఎక్ నాథ్ షిండే 40 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వంపై తిరుబావుట ఎగురవేయగా ప్రభుత్వం రద్దు చేయాలని హైకమాండ్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ తో జరిగే మీటింగ్ లు అన్ని వర్చువల్ గా నిర్వహించనున్నారు.