Breaking- రాజస్థాన్ సీఎంకు కరోనా పాజిటివ్

Corona positive for Rajasthan CM

0
138

ఇప్పటికే పలువురు ఎంపీలకు, ఎమ్మెల్యేలకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ఇదిలా ఉంటే తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు కరోనా సోకింది. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉన్నట్లు వెల్లడించారు. నాతో సన్నిహితంగా మెలిగిన వారంతా టెస్టులు చేయించుకోవాలని అశోక్ గెహ్లాట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.