Breaking- ఆ రాష్ట్ర సీఎంకు కరోనా పాజిటివ్

Corona positive for that state CM

0
82

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు, ప్రముఖులు, రాజకీయ నాయకులను ఈ మహమ్మారి వదిలిపెట్టడం లేదు. తాజాగా ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన కరోనా టెస్ట్‌ చేయించుకోగా.. పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.