దేశంలో కరోనా కోరలు చాస్తోంది. ఇప్పటికే పలువురు సినీ తారలు, క్రికెటర్లు, ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నానని, కరోనా టెస్టులు చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు.
Breaking- కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కరోనా పాజిటివ్
Corona positive for Union Minister