Flash- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్

Corona positive for Union Minister Kishan Reddy

0
109

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. సామాన్యులతో పాటు రాజకీయ నాయకులను ఈ మహమ్మారి విడిచిపెట్టడం లేదు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఇటీవల తనను కలిసిన వారు టెస్ట్ చేయించుకోవాలని కిషన్ రెడ్డి కోరారు.