కరోనా సోకిన వ్యక్తిపై అత్యాచారానికి పాల్పడిన డాక్టర్…

కరోనా సోకిన వ్యక్తిపై అత్యాచారానికి పాల్పడిన డాక్టర్...

0
106

కరోనా వైరస్ ఎదుర్కునే విషయంలో డాక్టర్లు ముందు వరుసలో ఉన్నారు… అందుకే డాక్టర్లను దేశ ప్రజలు దేవుళ్లుగా భావిస్తున్నారు… అయితే అలాంటి గౌరప్రదమ వృత్తికి మచ్చ తెచ్చాడు ఒక డాక్టర్ రెండు రోజుల క్రితం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 34 ఏళ్ల వ్యక్తి డాక్టర్ గా చేరాడు…

అదే ఆసుపత్రిలో 44 ఏళ్ల మగ కోవిడ్ 19 వ్యాధితో బాధపడుతున్నాడు అతడితో ఆ డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు… ఈ క్రమంలో రోగి అభ్యంతరం తెలిపినప్పటికీ డాక్టర్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.. ఇక విషయం తెలుసుకున్న సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు…

అయితే కోవిడ్ 19వ్యాధిగ్రస్తుడికి డాక్టర్ కు ఇంతకు ముందే కాంటాక్ట్ ఉండటంతో డాక్టర్ ను అరెస్ట్ చేయలేదు… దీంతో ఆయన ఇంటిలోనే స్వియ నిర్భందంలో ఉన్నారు.. డాక్టర్లు మాట్లాడుతూ విషయం తెలిసిన వెంటనే అతన్ని విధులనుంచి తొలగించామని తెలిపారు…