చైనాలో పుట్టిన మాయదారి మహమ్మారి కరోనా వైరస్ ఇప్పుడు ఇతర దేశాలకు వ్యాప్తి చెంది భయాందోళనకు గురి చేస్తోంది… మన దేశంలో ఈ వైరస్ అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు… దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు…
కరోనా అనుమానితులను ఆసుపత్రికి తీసుకువెళ్లి రక్త నమూనాలను సేకరించి పరీక్షలు చేస్తున్నారు… పాజిటివ్ అయిన వారికి ఐసోలేషన్ ద్వారా ట్రీట్ మెంట్ అందిస్తున్నారు… అయితే కరోనా పాజిటివ్ అయిన వ్యక్తులకు ఎలాంటి ఫుడ్ అందిస్తున్నారో తెలుసా… వాటిని ఇప్పుడు తెలుసుకుందాం…
ఉదయం ఇండ్లీ, పెసరదోస, మినప వడ, గోదుమరవ్వ ఉప్మా ఇందులో ఏదో ఒకటి అందిస్తున్నారు… దానితో పాటు కాఫీ, ఇక మధ్యాహ్నం అయ్యే సరికి అన్నం ఉడక బెట్టిన గుడ్డు ఆల్ వెజిటేబుల్ కర్రీ సాంబార్ పెరుగుతోపాటు ఒక అరటిపండుకూడా ఇస్తున్నారు… రాత్రి అన్నం పప్పు ఉడకబెట్టిన గుడ్డు ఆకుకూరలు పెరుగు మజ్జిగా లేదంటే పాటు అందిస్తున్నారు…