కరోనా కన్నీటి ద్వారా వస్తుందా… రాదా క్లారిటీ ఇచ్చిన వైద్యులు

కరోనా కన్నీటి ద్వారా వస్తుందా... రాదా క్లారిటీ ఇచ్చిన వైద్యులు

0
93

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది… ఈ వైరస్ గాలి ద్వారా వస్తుందని చాలామంది భావించారు… కానీ దీనికి క్లారిటీ ఇచ్చారు వైద్యులు… కరోనా వైరస్ గాలి ద్వారా రాదని దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే నీటి తుంపర్ల ద్వారా వస్తుందని డాక్టర్లు క్లారిటీ ఇచ్చారు…

ఆ తర్వాత చికెన్ తింటే కరోనా వస్తుందని తెగ వైరల్ అయింది… ఇది కూడా ఫేక్ అని చెప్పారు… ఇప్పుడు మరికొంతమంది కన్నీటి ద్వారా కరోనా వైరస్ వస్తుందని అంటున్నారు… ఇదే అంశంపై సింగపూర్ వైద్యులు పరిశోదన చేశారు…

కరోనా వైరస్ సోకిన వ్యక్తి కన్నీరు మన మీద పడినా కూడా కరోనా వైరస్ సోకదని క్లానిటీ ఇచ్చారు… కన్నీటిలో కరోనా వైరస్ ఉండదని అన్నారు… దాని ద్వారా కరోనా వైరస్ రాదని క్లారిటీ ఇచ్చారు…