Flash- తెలంగాణలో మరో మంత్రికి కరోనా

0
76

దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో టెన్షన్ నెలకొంది. తెలంగాణలో గత వారం రోజులుగా కేసుల సంఖ్య డబుల్ అవుతుంది. ఇప్పటికే సామాన్యులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడగా తాజాగా నల్లగొండ మంత్రి జగదీష్ రెడ్డికి కరోనా బారిన పడ్డారు. మంత్రి ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. నేను కరోనా బారిన పడ్డాను.  ఇటీవల తనను కలిసిన వారిని పరీక్ష చేసుకోవాలని  మంత్రి సూచించారు.