Breaking: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు కరోనా

0
76

థర్డ్ వేవ్ నేపథ్యంలో చాలా మంది రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు.ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు వరసగా కోవిడ్ బారిన పడుతున్నారు. ఇటీవల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా కరోనా బారి పడ్డారు. తాజాగా ఎన్సీపీ పార్టీ అధినేత, సీనియర్ నాయకుడు శరద్ పవార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.