కరోనా వైరస్ తో ప్రపంచ ప్రజలు కొన్నాళ్లు పాటు జీవనం కొనసాగించాల్సి వస్తుందని బ్రిటన్ ప్రధాని బోరిస్ తెలిపారు… కోవిడ్ 18 అడ్డుకునేందుకు విజయవంతంగా వ్యాక్సిన్ తయారు చేస్తున్నామని అయితే గ్యారెంటీ లేదని అన్నారు…
ఎందుకంటే 18 ఏళ్ల సార్స్ కు వ్యాక్సిన్ లేదని అన్నారు… వ్యాక్సిన్ తయారి కోసం బ్రిటన్ ప్రభుత్వం భారీగా నిధులు సమకూర్చుతున్నదని తెలిపారు…
ఈ అంశంలో ఇతర దేశాలో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆయన తెలిపారు… ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మారాలన్నారు… అలాగే తమ దేశంలో లాక్ డౌన్ సడలిస్తున్నట్లు తెలిపారు