కరోనా వచ్చిన వారికి ఆక్సిజన్ సమస్య ఎందుకు వస్తోంది – తప్పక తెలుసుకోండి

కరోనా వచ్చిన వారికి ఆక్సిజన్ సమస్య ఎందుకు వస్తోంది - తప్పక తెలుసుకోండి

0
81

చాలా మంది దేశంలో ఇప్పుడు కరోనాతో ఇబ్బంది పడుతున్నారు… అయితే ఆక్సిజన్ సమస్య వేధిస్తోంది, చాలా చోట్ల ఆస్పత్రిల్లో ఆక్సిజన్ లేక పేషంట్లను చేర్చుకోవడం లేదు…అయితే ఓ విషయం గుర్తు ఉంచుకోండి కరోనా వచ్చిన తర్వాత ఊపిరి తీసుకోలేకపోవడం ఛాతీ నొప్పి లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటే మీరు కచ్చితంగా ఆస్పత్రికి వెళ్లాలి. లేకపోతే ఇంటిలోనే ఉండి మెడిసన్ వాడుతూ ఉంటే కరోనా నుంచి కోలుకోవచ్చు.

 

కరోనా వల్ల ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవుతాయి, ముఖ్యంగా దీని వల్ల బ్లడ్ లో ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతాయి.. ఇలా బ్లడ్ లో ఆక్సిజన్ లెవల్ తగ్గితే మన బాడీలో సెల్స్ కు ఆక్సిజన్ అందక అవి పని చేయవు, ఇలా పని చేయకపోతే చాలా ప్రమాదం అందుకే మరణాలు వస్తున్నాయి.

 

గాలిలో మనకు 21 పర్సెంట్ ఆక్సిజన్ ఉంటుంది… ఇక మెడికల్ ఆక్సిజన్ లో 82 పర్సెంట్ ఆక్సిజన్ ఉంటుంది. అందుకే ఆక్సిజన్ సమస్య ఉన్న వారికి మెడికల్ ఆక్సిజన్ అందిస్తున్నారు…మిషన్లు ఉపయోగించి గాలి నుంచి ఆక్సిజన్ తయారు చేస్తారు.

 

కచ్చితంగా మాస్క ధరించి శానిటైజ్ చేసుకోవడం మరవద్దు