క‌రోనా వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఆరునెల‌ల రేష‌న్ ఎక్క‌డ ఇస్తారంటే

క‌రోనా వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఆరునెల‌ల రేష‌న్ ఎక్క‌డ ఇస్తారంటే

0
90

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది, ఈ సమయంలో చాలా మంది బయటకు రావాలి అంటేనే భయపడిపోతున్నారు…మన దేశంలో చాలా వరకూ పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్నాయి.. ఇప్పటికే నాలుగు మరణాలు సంభవించాయి, అయితే ప్రజలు చాలా మంది ఇప్పుడు నిత్యవసర వస్తువులు ధరలు కూడా పెరుగుతాయి అని భయపడుతున్నారు .

ఈ సమయంలో ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెబుతోంది…దేశంలో పేదలకు ఇచ్చే రేషన్ విషయంలో మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. …దేశవ్యాప్తంగా సుమారు 75 కోట్ల మంది సబ్సిడీలో ఇచ్చే ఆహార పదార్ధాలను బియ్యం, గోధుమలు, పంచదార, వగైరా… ఆరు నెలలవి ఒకేసారి తీసుకోవచ్చునని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ప్రకటించారు.

దీంతో పలు రాష్ట్రాలు ఇలా సరుకులు ఇచ్చేందుకు స్టాక్ పాయింట్లు సిద్దం చేసుకుంటున్నాయి, ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఇవ్వాలి అని తెలిపారు, ఇప్పటికే పంజాబ్ కూడా ఇస్తోంది.. కచ్చితంగా ఈ వైరస్ వ్యాప్తి పెరిగితే ఏపీ తెలంగాణలో కూడా ఇలా ఇస్తారు అంటున్నారు.