కరోనా వైరస్ ఎఫెక్ట్ ఈ పని చేస్తే జైలు శిక్ష జరిమానా

కరోనా వైరస్ ఎఫెక్ట్ ఈ పని చేస్తే జైలు శిక్ష జరిమానా

0
67

కరోనా వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతోంది, దేశంలో ఇప్పటికే 171 కేసులు నమోదు అయ్యాయి.. తెలంగాణలో కూడా దీని తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది, ఇక తాజాగా తెలంగాణలో కూడా పలు కీలక కండిషన్లు నిర్ణయాలు తీసుకున్నారు ఇక్కడ ప్రభుత్వ అధికారులు, అయితే తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది..

ఎవరైనా ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసే వారికి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది… ఇక్కడ ప్రభుత్వ అధికారులు వారిని గుర్తిస్తే వెంటనే పట్టుకుని వారికి ఫైన్ వేస్తారు.

ఈ విషయంలో పోలీసులు సిటీ అధికారులు అందరూ కూడా వారికి ఫైన్ విధించవచ్చు. అప్పుడే ఇది ఆచరిస్తున్నారు కూడా. తాజాగా బీఎంసీ తొలి రోజు ఏకంగా 107 మందిని గుర్తించి వారి నుంచి రూ. 1.07 లక్షల జరిమానా వసూలు చేసింది. వైరస్ నివారణలో ప్రజలు సహకరించాలని బీఎంసీ కోరింది. అయినా దీనిని పాటించకుండా రెండోసారి చేస్తే కచ్చితంగా వారిని అరెస్ట్ చేస్తామన్నా