ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది… కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు… ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేదు ఈ వైరస్ ను అరికంటేందుకు మన దేశంలో లాక్ డౌన్ ప్రకటించారు…
అయితే ఈ మహమ్మారి ఒకరి నుంచి మరోకరికి ఎంత త్వరగా వ్యాప్తి చెందుతుందో ఇదొకచక్కటి ఉదాహరణ… కేరళాకు చెందిన ఒక వ్యక్తి ఇటీవలే దుబాయ్ నుంచి వచ్చాడు… ఎయిర్ పోర్ట్ నుంచి తన ఫ్రెండ్ కారులో వచ్చాడు ఆతర్వాత తన భార్య, కూతురుతో మాట్లాడారు…
ఆతర్వాత ఇంట్లోనే ఉంటూ ఐసోలేషన్ పాటించాడు… ఇక అతను విదేశాలనుంచి వచ్చాడని అధికారులకు తెలియడంతో అతని ఇంటికి వెళ్లి వైద్యపరీక్షలు చేయించారు… అతనికి పాజిటివ్ అని తేలింది…. దీంతో అధికారులు ప్రశ్నించారు…
ఎవరెవరితో మాట్లాడరని అడిగారు… తన కూతురు భార్య తన స్నేహితుడుతో మాట్లాడానికి తెలిపారు… దీంతో వారందరిని వైద్యులు పరీక్షలు చేశారు… వారికి కూడా పాజిటివ్ అని తెలింది… అయితే వారందరితో ఆ వ్యక్తి కేవలం 20 నిమిషాల్లో మాట్లాడారు…. చూడండి ఈ వైరస్ ఎంత త్వరగా వ్యాప్తి చెందుతుందో…. అందుకే ప్రతీ ఒక్కరు లాక్ డౌన్ పాటించాలి..