క‌రోనా వైర‌స్ వ్యాప్తితో అపోలో స‌రికొత్త నిర్ణ‌యం

క‌రోనా వైర‌స్ వ్యాప్తితో అపోలో స‌రికొత్త నిర్ణ‌యం

0
78

క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతున్న స‌మ‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి అని ప్ర‌భుత్వం చెబుతోంది.. వైద్యులు అదే చెబుతున్నారు.. దీని కార‌ణంగా దేశంలో ప‌లు ఆస్ప‌త్రుల్లో ఓపీ సేవ‌లు నిలిచిపోయాయి.
క‌రోనా వైరస్ ముప్పు ఎవరికి ఎంత ఉందనే విషయం తెలిపేందుకు అపోలో వైద్య సంస్థ సరికొత్త వ్యవస్థను తీసుకువచ్చింది. దీన్ని కరోనా వైరస్ రిస్క్ స్కాన్అని అంటారు. దీని ద్వారా కరోనా ఎవ‌రికి అయినా సోకిందా, లేదా ఆ అవ‌కాశాలు ఉన్నాయా అని స్కాన‌ర్ ద్వారా చూస్తారు.

ఇది ఎలా పనిచేస్తుందంటే…. ఓ వ్యక్తి ఈ స్కానర్ కు ఎనిమిది ప్రశ్నలకు జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. వయసు,
లింగం,
జలుబు,
గొంతునొప్పి
పొడిదగ్గు,
ప్రస్తుత శరీర ఉష్ణోగ్రత,
ప్రయాణ చరిత్ర,
డయాబెటిస్,
ఊపిరితిత్తుల సమస్యలు,
కిడ్నీ వ్యాధుల వంటి గత అనారోగ్య చరిత్ర,
బీపీ చూసి వారిని స్కాన్ చేస్తుంది

ఈ స‌మ‌యంలో వీరికి మూడు ర‌కాల ఫ‌లితాలు వ‌స్తాయి

హై రిస్క్
మీడియం
లో అనే మూడు కేటగిరీలు ఉంటాయి.

హైరిస్క్ అంటే వ‌చ్చే అవ‌కాశం ఉంది అని అర్దం
మీడియం అంటే జాగ్ర‌త్త‌గా ఉండాలి
లో అంటే ఇక ఆ వ్య‌క్తి సేఫ్ అయిన‌ట్లు