కరోనా విషయంలో అమెరికా ఫస్ట్ భారత్ సెకెండ్….

కరోనా విషయంలో అమెరికా ఫస్ట్ భారత్ సెకెండ్....

0
72

కోవిడ్ 19 విజృంభన భారతదేశంలో కొనసాగుతోంది… ఏ రోజుకారోజు అత్యధిక కేసులు నమోదు అవుతూ ఆందోళనకర స్ధాయికి చేరుతోంది… గడిచిన 24 గంటల్లో దగ్గర దగ్గర 10వేల వరకు చేరువలో కరోనా కేసులు నమోదు కాగా 331 మంది మృతి చెందారు… దీంతో దేశంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య 7476కు చేరింది…

మొత్తం 2,66,598 కేసులతో అతర్జాతీయంగాఐదో స్ధానంలో ఉన్న భారత్ ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉన్న కరోనా బాధితులు సంఖ్యలో రెండో స్ధానంలో ఉండటం గమనార్హం…

కోవిడ్ 19 సంబంధించిన అంతర్జాతీయ గణాంకాల సంస్థ వరల్డో మీటర్ వివరాల ప్రాకానం విషయమంగా ఉన్న కరోనా బాధితుల సంఖ్య పరంగా ఆమెరికా తొలిస్థారంలో ఉండగా రెండో స్థానంలో భారత్ ఉంది… బ్రెజిల్ లో భారత్ కంటే మూడురెట్లు అధికమైనప్పటికీ సీరియస్ కేసులు మన కంటే తక్కువగా ఉన్నాయి…