కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్లు నటించారు వీడియోలో అడ్డంగా దొరికిపోయారు

-

మన దేశంలో ఈ కరోనా వ్యాక్సిన్ ముందు ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వేస్తున్నారు, ఇలాంటి వేళ కొందరు ఉద్యోగులు మాత్రం ఈ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావడం లేదు, ఇక పెద్ద పొజిషన్లో ఉద్యోగం చేస్తూ టీకా వేయించుకున్నట్లు నటించారు ఇద్దరు ఉద్యోగులు.. వారు చేసిన నిర్వాకం అంతా వీడియోలో రికార్డ్ అయింది.. ఇప్పుడు ఇదే వైరల్ అవుతోంది.

- Advertisement -

వ్యాక్సిన్ విషయంలో తు.తు మంత్రంగా…కెమెరాలకు ఫోజులు ఇచ్చారు, వీరిని నెటిజన్లు అందరూ ఏకిపారేస్తున్నారు, కర్నాటక రాష్ట్రంలోని తూమ్కూరు జిల్లా ఆసుపత్రిలో ఆరోగ్య శాఖ అధికారులు…నాగేంద్రప్ప, రజనీలు ఇద్దరూ వ్యాక్సిన్ వేయించుకున్నట్లు నటించినట్లు ఈవీడియోలో కనిపించింది… కింద వీడియో లింక్ ఉంది చూడండి.

వీరిద్దరూ వాక్సిన్ వేయించుకున్నట్లు ఫోజులు మాత్రమే ఇచ్చారు, దీంతో మీరే వేయించుకోకపోతే మేము ఎందుకు ఈ టీకా వేసుకోవాలి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు… ఈ వీడియో ఇప్పుడు పెను వైరల్ అయింది.

ఈ వీడియో మీరు చూడండి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...