కరెక్ట్ టైమ్ లో కరెక్ట్ నిర్ణయం తీసుకున్న విజయసాయిరెడ్డి

కరెక్ట్ టైమ్ లో కరెక్ట్ నిర్ణయం తీసుకున్న విజయసాయిరెడ్డి

0
81

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు… విశాఖలోని ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన రక్త దానం చేశారు… లాక్ డౌన్ వల్ల బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు అడుగంటాయని అన్నారు..

రక్తదానం చేయగలిగిన వారంతా ఈ ఆపత్కాలంలో పెద్ద మనసుతో ముందుకు రావాలని అన్నారు లాక్ డౌన్ వల్ల బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు అడుగంటాయి. శస్త్రచికిత్సలు అవసరమైన రోగులు, హెమోఫీలియా, తలస్సీమియా వ్యాధులున్న చిన్నారులు ప్రాణాపాయ స్థితికి వెళ్తున్నారని అన్నారు… దేశమంతటా ఇదే పరిస్థితి ఉందనిఅన్నారు