కస్టమర్లకు శ్యామ్ సాంగ్ బంపర్ ఆఫర్…

కస్టమర్లకు శ్యామ్ సాంగ్ బంపర్ ఆఫర్...

0
132

షాపింగ్ చేయాలని అనుకున్న వారికి మరో గుడ్ న్యూస్ మదర్స్ డే సందర్భంగా శ్యామ్ సాంగ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది… ఖరీదైన ఫోన్లు, ఏసీ, వాషిగ్ మెషిన్, ఫ్రిజ్ లకు అతి తక్కువ దరకు అందిస్తుంది… ముఖ్యంగా మదర్స్ డే సందర్భంగా వినియోగదారులు మొబైల్ ఫోన్లను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు…

మే 7వ తేదీ ప్రారంభం అయిన ఈ ఆఫర్ ఈ రోజుటితో ముగీయనుంది… గెలాక్సీ 9 స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారు మదర్స్ డే ఆఫర్ ద్వారా సంగం కంటే తక్కువ ధరలకు కొనుగోలు చేసుకోవచ్చరు…

గెలాక్సీ ఎస్ ఫోన్ ఫీచర్ డిస్ ప్లే 5.8 ఆండ్రాయిడ్ 8.1 ఆక్టా కోర్ ప్రాసెసర్ 1.7 బ్యాటరీ ఎంఏహెచ్ 3000 సూపర్ డ్యూయల్ పిక్స ల్ తో 12 మెగా పిక్సెల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా ఉంటుంది… ఇంకేందుకు ఆలస్యం వెంటనే బుక్ చేసుకోండి…