BIG BREAKING: హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్ ఎన్నికల ఫలితాలపై కోర్టు స్టే

0
74

మార్చి 13న హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే అదే రోజు ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రెస్‌క్లబ్ ఎన్నికల ఫలితాలపై కోర్టు స్టే ఇచ్చింది.