ఏపీలో నేర చరిత్ర కలిగిన రాజకీయనేతలు వీరే…. సోషల్ మీడియాలో వైరల్…

ఏపీలో నేర చరిత్ర కలిగిన రాజకీయనేతలు వీరే.... సోషల్ మీడియాలో వైరల్...

0
96

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త సంచలనంగా మారుతోంది… ఆదేంటంటే ఏపీలో రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన రాజకీయ నేతల నేర చరిత్ర ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… ముఖ్యంగా వైసీపీ నేతలు నేర చరిత్రపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ ఏడీటీఆర్ ఒక నివేదికను విడుదల చేసింది…

ప్రస్తుతం ఈ నివేదిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… ఇది చూసిన వైసీపీ నేతలు తెల్లబోతున్నారు… ఈ నివేదికలో వైసీపీకి చెందిన ఎంపీ ఎమ్మెల్యేలు మంత్రుల నేర చరిత్ర ఏంటీ ఎవరెవరిపై ఎలాంటి కేసులు నమోదు అయ్యాయి… వారి విద్యార్హతలను ఏడీఆర్ వెళ్లడించింది…

ఈ నివేదిక ప్రకారం సీఎం జగన్ మోహన్ రెడ్డిపై 38 కేసులు, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, శంకర్ నారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్నినాని, వెల్లంపల్లి శ్రీనివాస్, అనిల్ కుమార్ యాదవ్, సుచరిత, కొడాలి నాని, కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్, పిల్లి శూభాష్ చంద్రబోస్, పుష్పశ్రీవాణి వంటి మంత్రులపై ఉన్న కేసులను ఏడీఆర్ తన రిపోర్ట్ లో వెళ్లడించింది…