డ్వాక్రా రుణాలు చెల్లించకపోతే ఏమవుతుందో తెలుసా

డ్వాక్రా రుణాలు చెల్లించకపోతే ఏమవుతుందో తెలుసా

0
98

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో డ్వాక్రా రుణ మాఫీ కూడా ఒకటి నాలుగు విడుతలుగా రుణమాఫీ చేస్తాము అని తెలియచేశారు. అయితే ప్రభుత్వం లోన్ మాఫీ చేస్తుందిలే అని రుణాలు టైం కి చెల్లించకపోతే వాళ్లకి బాడ్ రిమార్క్ వస్తుందని ప్రభుత్వం తెలియచేసింది. వడ్డీ మాత్రం ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చెల్లించదని ,కేవలం అసలు ,మాత్రమే మాఫీ అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది .

టైం కి లోన్ చెల్లించక పోతే తర్వాత లోన్ ఇవ్వమని ప్రభుత్వం తెలియచేసింది . డ్వా క్రా లోన్ లు మాఫీ చేస్తామని ,ప్రజలు కొంచెం ఓపికతో ఉండాలని ముఖ్యమంత్రి కోరారు .డ్వా క్రా రుణాల్లో 70 వేలు 4 విడతల్లో మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది . ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మాట తప్పదని ,కచ్చితంగా రుణ మాఫీ చేస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు .

అయితే ఇప్పటి వరకూ బ్యాంకులకు మొత్తం చెల్లించిన వారి విషయంలో కూడా వారు భరోసా ఇస్తున్నారు వారికి కూడా చెల్లిస్తాం అని పూర్తిగా చెల్లించిన వారికి కూడా నగదు రుణమాఫీ చేస్తాం అని తెలియచేసింది సర్కార్.