డిసెంబ‌ర్ 31 భారీ రికార్డ్ క్రియేట్ చేసిన జొమాటో

-

2020 ఏడాది ముగిసింది.. కొత్త ఏడాది వ‌చ్చింది… అయితే ఈ 2020 చాలా జీవితాల‌లో కుటుంబాల‌లో ఆనందాలు దూరం చేసింది అనే చెప్పాలి.. అందుకే ఎండింగ్ ఇళ్ల‌ల్లో ఉండి అంద‌రూ గ్రాండ్ గా జ‌రుపుకున్నారు, కొత్త ఇయ‌ర్ కి వెల్ కం ప‌లికారు… అయితే దేశ వ్యాప్తంగా అన్నీ స్టేట్స్ లో కూడా న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ కి ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేదు.. దీంతో అంద‌రూ ఇంటికి ప‌రిమితం అయ్యారు.

- Advertisement -

ఇళ్ల‌ల్లోనే స‌ర‌దాగా కుటుంబ స‌భ్యుల మ‌ధ్య జ‌రుపుకున్నారు… అయితే ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వెల్లువలా వచ్చిపడిన ఆర్డర్లతో ఉక్కిరిబిక్కిరైంది. ఎన్న‌డూ లేనంత‌గా భారీ ఆర్డ‌ర్లు వ‌చ్చాయి 31 డిసెంబ‌ర్ రోజున‌.

జొమాటోకు నిమిషానికి 2,500 ఆర్డర్లు వస్తుంటాయట. డిసెంబ‌ర్ 31 రాత్రి ఒక్క నిమిషంలో 4,100 ఫుడ్ ఆర్డర్లు వచ్చాయని జోమాటో సీఈఓ దీపీందర్ గోయల్ వెల్లడించారు. ఎక్కువ మంది బిర్యానీలు పిజ్జాలు ఆర్డ‌ర్లు చేశారు.. ముఖ్యంగా అంద‌రూ ఇంటిలో ఉండ‌టంతో ఫుడ్ ఆర్డ‌‌ర్లు పెట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...