నా భార్య కూడా ఇన్ని ప్రేమ లేఖలు రాసి ఉండదు

-

దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనాకు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ వినూత్నంగా కౌంటర్‌ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కేజ్రీవాల్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన కేజ్రీవాల్‌, ట్విట్టర్‌ వేదికగా చురకలు అంటించారు. ఎల్‌జీ గారు తిట్టినట్లు నా భార్య కూడా నన్ను రోజూ తిట్టదు అంటూ సెటైర్‌ వేశారు. గత ఆరు నెలల వ్యవధిలో ఎల్‌జీ రాసినన్ని ప్రేమ లేఖలు బహుశా నా శ్రీమతి కూడా నాకు రాసి ఉండదు అంటూ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. ఎల్‌జీ గారు కాస్త శాంతించండి.. మీ సూపర్‌ బాస్‌ను కూడా కాస్త ప్రశాంతంగా ఉండమని చెప్పండి అంటూ ట్విట్టర్‌ వేదికగా సూచించారు.

- Advertisement -

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...