ఫ్లాష్- ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన హామీ..ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు!

Delhi CM Kejriwal's sensational decision..Rs 10 lakh for every family!

0
74

దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల నేపథ్యంలో గోవా ప్రజలపై వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి, మహిళలకు ప్రతి నెలా రూ.వెయ్యి సాయం అందిస్తామన్నారు. ప్రభుత్వ పథకాల వల్ల ప్రతి కుటుంబం రూ.10 లక్షల మేర ప్రయోజనం పొందుతుందని తెలిపారు.