ఢిల్లీ నీ వదల బొమ్మాళి వదల అంటున్న డ్రాగన్..

ఢిల్లీ నీ వదల బొమ్మాళి వదల అంటున్న డ్రాగన్..

0
84

దేశంలో నాలుగవ దశ లాక్ డౌన్ కొనసాగుతున్న కూడా కరోనా వైరస్ మాత్రం వదల బొమ్మాళి వదల అంటుంది… తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు 10 వేలు చేరుకుంది… రాష్ట్రంలో 299 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసులో పది వేలకు చేరింది… అందులో కరోనా బారీన పడినవారు 4485 మంది కోలుకున్నారు.. మరో 5409మంది యక్టివ్ కేసులు ఉన్నాయి… గడిచిన 24 గంటల్లో 283మంది కోలుకున్నారు… రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 160