దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎప్పటి వరకూ ఉంటుంది?

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎప్పటి వరకూ ఉంటుంది?

0
91

మన దేశంలో గత ఏడాది కరోనా మహమ్మారి మార్చి నెల నుంచి విజృంభించింది.. ముఖ్యంగా మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై నెలల్లో కేసులు దారుణంగా వచ్చాయి.. తర్వాత కరోనా నెమ్మదించింది ముఖ్యంగా నవంబర్ డిసెంబర్ జనవరి ఫ్రిబ్రవరి నెలల్లో కేసులు తగ్గాయి, అయితే మళ్లీ సెకండ్ వేవ్ ఈ ఏడాది మార్చి నుంచి విజృంభించింది.

 

రష్యాలో కూడా కరోనా సెకండ్ వేవ్ నాలుగు నెలలు ఉంది నిపుణులు చెప్పింది చూస్తే

రష్యాలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి నెలల్లో కేసులు పెరిగాయి

యూకే నాలుగు నెలలు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి

జర్మనిలో రెండో వేవ్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరిలో కేసులు పెరిగాయి

 

అయితే భారత్ లో కూడా మూడు లేదా నాలుగు నెలలు కేసులు పెరగవచ్చు అని అంటున్నారు… మార్చి నుంచి మనకు ఈ ఏడాది కేసులు పెరిగాయి.. అంటే మార్చి ఏప్రిల్ మే జూన్ ఈ నెలల్లో కేసులు వస్తాయి అని నిపుణులు అంచనా వేస్తున్నారు.. మే నెల నుంచి బాగా కట్టడి చేస్తే జూన్ నెలకు తగ్గవచ్చు అంటున్నారు

 

 

మాస్క్ ధరించండి శానిటైజ్ తప్పక చేసుకోండి.