దేశంలో రికార్డు స్ధాయిలో కరోనా కేసులు – ఒక్క రోజు ఎన్ని కేసులంటే

దేశంలో రికార్డు స్ధాయిలో కరోనా కేసులు - ఒక్క రోజు ఎన్ని కేసులంటే

0
99

దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి, ఏకంగా ఇరవై వేలు ముప్పై వేలు ఉండే కేసులు ఇప్పుడు 2 లక్షలకు చేరుకున్నాయి.. దీంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు, దారుణంగా కేసులు నమోదు అవుతున్నాయి.

గతంలో ఉన్న అన్ని రికార్డులను అధిగమిస్తూ, రోజుకు రెండు లక్షలకు చేరువైంది.

 

 

గడచిన 24 గంటల వ్యవధిలో నమోదైన కొత్త కేసుల సంఖ్య 2,00,739 ఉంది, 1,037 మంది వైరస్ కారణంగా మరణించారు.

ఇక సగానికి సగం కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి, ఇక్కడ భారీగా కేసులు నమోదు అవుతున్నాయి.

 

58,952 కేసులు మహారాష్ట్రలో

ఢిల్లీలో 17,282 కేసులు వచ్చాయి దాదాపు రోజుకి రెండు లక్షల కేసులు నమోదు అవుతున్నాయి. కొత్త కేసులు పెరుగుతున్నాయి రికవరీ కేసులు మాత్రం తగ్గుతున్నాయి.

 

మహారాష్టలో 35.78 లక్షలు

కేరళలో 11.72 లక్షలు

కర్ణాటకలో 10.94 లక్షలు

తమిళనాడులో 9.40 లక్షలు

ఆంధ్రప్రదేశ్ లో 9.28 లక్షల కేసులు నమోదు అయ్యాయి. ఓపక్క వాక్సినేషన్ జరుగుతున్నా కొత్త కేసులు భారీగా నమోదు అవుతున్నాయి.