దేశవ్యాప్తంగా ఎంతమంది డాక్టర్లకు కరోనా సోకిందని తెలుసా..

దేశవ్యాప్తంగా ఎంతమంది డాక్టర్లకు కరోనా సోకిందని తెలుసా..

0
101

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి… ఈ మాయదారి మహమ్మారి డాక్టర్స్ కూడా వదలకుంది…తాజాగా జమ్ము కాశ్మీర్ లోని శ్రీనగర్ లో సుమారు ఐదు మంది డాక్టర్స్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది… ఇటీవలే కోవిడ్ 19 తో ఒక మహిళ మృతి చెందింది… ఆ మహిళ ద్వారా డాక్టర్లకు కరోనా సోకిందని తేలింది… ఆమెకు చికిత్స అందించే క్రమంలో డాక్టర్లకు కరోనా సోకిందని తెలిపారు..ఇక జమ్ము కాశ్మీర్ లో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 1188.. ఐతే ఇప్పటివరకు 13మంది డాక్టర్లకు అలాగే ముగ్గురు నర్సులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది…