ఆధార్ కార్డ్ లో వివరాలు తప్పు నమోదు అయ్యాయి- ఈ డాక్యుమెంట్లతో మార్పులు చేసుకోండి

-

ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరికి ఆధార్ కార్డ్ ఉంటోంది, అయితే ఏ పధకం కావాలి అన్నా కొత్త బ్యాంకు అకౌంట్ కావాలి అన్నా, కచ్చితంగా ఆధార్ కార్డ్ ఉండాల్సిందే, అయితే ఇది మనకు కీలక డాక్యుమెంట్ అయిపోయింది. అయితే ఆధార్ కార్డ్ వివరాలు కరెక్ట్ గా ఉండాలి, ఒకవేళ నమోదు చేసిన తర్వాత అందులో ఏమైనా తప్పులు ఉంటే వాటిని మరలా సరిచేసుకోవాలి.. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.

- Advertisement -

పుట్టిన తేదీ, పేరు, జెండర్, అడ్రస్ ఇలా పలు వివరాల్లో తప్పులు ఉండకుండా చూసుకోవాలి…మరి ఒకవేళ తప్పులు ఉంటే వాటిని ఎలా మార్చుకోవాలి అని చూద్దాం..ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఆధార్ కార్డు వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్లో వివరాలు అప్డేట్ చేసుకోవాలంటే.

బర్త్ సర్టిఫికెట్, పాస్పోర్ట్, పాన్ కార్డు, మార్క్ ల షీట్ వంటి పలు డాక్యుమెంట్ల ద్వారా ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్చుకోవచ్చు. పాస్పోర్ట్, బ్యాంక్ స్టేట్మెంట్, పాస్బుక్, రేషన్ కార్డు, పోస్టాఫీస్ అకౌంట్ స్టేట్మెంట్, ఓటర్ ఐడీ, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు వంటి పలు డాక్యుమెంట్ల ద్వారా ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవచ్చు. వీటిని తీసుకుని మీరు దగ్గర్లో ఆధార్ సెంటర్ కు వెళ్లి మార్చుకోవచ్చు, లేదా ఆన్ లైన్ లో నెట్ సెంటర్లో కూడా మార్చుకోవచ్చు. ఈ సేవా కేంద్రాల్లోకూడా మార్చుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...