విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ధర్శశ్రీ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే తనలోని నటనను బయటపెడుతున్నారు.. విశాఖ జిల్లాలో సుమారు 63 అత్యధిక ఆలయాలు కలిగిన మాడుగుల శ్రీ మోదకొండమ్మ జీవిత చరిత్రను మోదా క్రియోషన్స్ మేనర్ పై రూపొందుతోంది..
ఈ చిత్రానికి నూతన దర్శకుడు పోలాకి దర్శకత్వం వహిస్తున్నాడు… ప్రముఖ సినీ నరటి ప్రేమ మోదకొండమ్మ అమ్మవారి పాత్రలో నటిస్తున్న చిత్రంలో వైపీపీ ఎమ్మెల్యే ధర్మశ్రీ సద్గురు సాధువు పాత్రలో నటిస్తున్నారు… గతంలో కూడు ధర్మశ్రీ దుర్గి చిత్రంలో కీలక పాత్ర నటించిన సంగతి తెలిసిందే..
ఇప్పుడు తిరిగి ఎంట్రీ ఇస్తున్నారు.. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్లు యూనిట్ తెలుపుతోంది… అంతేకాదు ధర్శశ్రీ , ప్రభాస్ అలాగే కీలక నటుల సినిమాల్లో నటిస్తున్నట్లు దర్శకుడు తెలిపాడు…