Breaking News: భవానీపూర్ లో మమతా బెనర్జీ ఘన విజయం

0
143

భవానీపూర్ ఉపఎన్నికలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విజయ ధుదుంబి మోగించారు. ఏకంగా 58,389 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. బీజేపీ నుండి పోటీ చేసిన ప్రియాంక టిబ్రీవాల్ రెండో స్థానానికే పరిమితం అయ్యారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్ నుండి పోటీ చేసి ఓడిపోయిన మమతా బెనర్జీ. భవానీపూర్ ఉపఎన్నికలో గెలిచి తన సీఎం పీఠాన్ని పదిలం చేసుకుంది.