Flash: పార్లమెంట్‌ రద్దు..నవంబర్‌లో మరోసారి ఎన్నికలు

0
75

ఇజ్రాయెల్‌ ప్రభుత్వం మరోసారి విఫలమైంది. దీంతో పార్లమెంటును రద్దు చేసి కొత్తగా ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. దీనికి ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ ఆమోదం తెలపడంతో పాటు నవంబర్‌లో మరోసారి ఎన్నికలు జరపనున్నట్లు తెలిపింది. గడిచిన నాలుగేళ్లలో ఇలా ఎన్నికలు జరపడం ఐదోసారి కావడం గమనార్హం. కాగా ఇజ్రాయెల్ లో ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దానిని విజయవంతంగా కొసనసాగించలేకపోయింది.