ఈ పాత కాయిన్స్ మీ దగ్గర ఉన్నాయా మీరు కోటీశ్వరులే

-

ఈ మధ్య పాత కాయిన్స్ కరెన్సీకి ఎంత మార్కెట్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. పలు పాత కాయిన్స్ కరెన్సీల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు, పాత కాయిన్స్ కరెన్సీ కలెక్ట్ చేసే వారు లక్షలు ఇచ్చి మరీ వీటిని సొంతం చేసుకుంటున్నారు, అయితే మన దేశంలో కూడా ఈ రకం కాయిన్స్ కు మంచి డిమాండ్ ఉంది.

- Advertisement -

1885 ఇయర్ రూపాయి కాయిన్ మీ దగ్గర ఉంటే మీరు కోటీశ్వరులు అవ్వవచ్చు… చాలా మంది ప్రపంచంలోయాంటిక్యూ ప్రొడక్టులను తమ దగ్గర ఉంచుకోవాలని భావిస్తూ ఉంటారు. అందుకే వీటికి డిమాండ్ ఉంటుంది. ఇలా పురాతన వస్తువులను కాయిన్స్ ని విక్రయించి మంచి మొత్తాన్నిమీరు పొందాలి అంటే ఇలాంటి కాయిన్స్ మీ దగ్గర ఉండాలి.

మీరు ఓఎల్ఎక్స్ వెబ్ సైట్ లో చూస్తే ఇలాంటి కాయిన్స్ కరెన్సీ చాలా మందికి కావాలి అని చూస్తు ఉంటారు, వారు మీ పోస్టు చూసి మీ దగ్గరకు వస్తారు.. పూర్తి నగదు తీసుకుని మీరు ఆ కాయిన్ ఇవ్వవచ్చు.. మీ దగ్గర ఇలాంటి కాయిన్ ఉంటే అకౌంట్ క్రియేట్ చేసుకోని సెల్లర్గా రిజిస్టర్ చేసుకోండి…రిజిస్ట్రేషన్ తర్వాత కాయిన్ ఫోటోలను అప్లోడ్ చేసి సేల్కు ఉంచండి, మీ దగ్గర ఉన్న కరెన్సీ కాయిన్స్ ఏది అయినా వారికి కావాలి అంటే మీ దగ్గర కొంటారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...