మీ దగ్గర చిరిగిపోయిన నోట్లు ఉన్నాయా – ఇలా బ్యాంకుల్లో మార్చుకోండి సింపుల్

-

మనలో చాలా మంది దగ్గర చిరిగిన నోట్లు ఉంటాయి, ఇవి ఎక్కడ షాపుల్లో ఇచ్చినా తీసుకోరు, ఒక్కోసారి వీటిని ఏం చేయాలో తెలియక కొందరు దేవుడి హుండీలో కూడా వేస్తారు, అయితే ఇలా చిరిగిన నోట్లు ఉంటే వీటి విషయంలో డోంట్ వర్రీ..

- Advertisement -

చిరిగిన అలాగే పాత నోట్ల ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మార్గదర్శకాన్ని కూడా జారీ చేసింది, మీరు ఈ నోట్లని బ్యాంకులో మార్చుకోవచ్చు. ఇలా అన్నీ బ్యాంకులు చిరిగిన నోట్లని తీసుకుంటాయి.

1. మీరు ఏ బ్యాంకులో అయినా వీటిని మార్చుకోవచ్చు
2. అంతేకాదు మీకు బ్యాంకు అకౌంట్ లేకపోయినా మీరు మార్చుకోవచ్చు
3. అయితే ఆ నోటు మారుతుందా లేదా అనేది చూసి మాత్రమే బ్యాంకు వారు తీసుకుంటారు
4.చెడుగా కాలిపోయిన, చినిగిన ముక్కల విషయంలో నోట్లను మార్చరు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...