నెలలో ఒకటో తేది వచ్చింది అంటే బ్యాంకులకు వెళ్లేవారు కచ్చితంగా అక్కడ సెలవుల క్యాలెండర్ చూస్తారు.. అయితే ఈ నెలలో ఏఏ తేదిల్లో బ్యాంకు సెలవు అనేది తెలుసుకుంటారు, అయితే ఈ నెలలో సెలవులు తెలుసుకున్నాం, మరి వచ్చే నెల ఏప్రిల్ లో బ్యాంకులు ఎన్నిరోజులు సెలవులు ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం… ఏప్రిల్లో బ్యాంకులకు 12 రోజులు సెలవులున్నాయి.
అంటే 30 రోజులు ఉంటే అందులో కేవలం 18 రోజులు బ్యాంకులకి వర్కింగ్ డేస్.. మన దేశంలో ప్రభుత్వరంగ బ్యాంకులు మాత్రమే కాదు ప్రైవేట్ బ్యాంకులకు కూడా ఇవే సెలవులు వర్తిస్తాయి.
ఏప్రిల్ 1- బ్యాంకుల అకౌంటింగ్ డే
ఏప్రిల్ 2- గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 4- ఆదివారం
ఏప్రిల్ 5- బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సెలవు
ఏప్రిల్ 10- రెండో శనివారం ఏప్రిల్ 11- ఆదివారం
ఏప్రిల్ 13- ఉగాది,
ఏప్రిల్ 14- అంబేద్కర్ జయంతి,
ఏప్రిల్ 18- ఆదివారం,
ఏప్రిల్ 21- శ్రీరామనవమి
ఏప్రిల్ 24- నాలుగో శనివారం
ఏప్రిల్ 25- ఆదివారం.
సో ప్రాంతం బట్టీ ఈ సెలవులు మారుతూ ఉంటాయి, అయితే దీని బట్టీ మీరు బ్యాంకు పనులు ఉంటే చూసుకోండి.
ReplyForward
|