మన దేశంలో జనాభాకి ఎన్ని ఆస్పత్రులు ఎంత మంది వైద్యులు ఉన్నారో తెలుసా

-

ఈ కరోనా కేసులు భారీగా పెరిగిన సమయంలోనే మన దేశంలో అసలు వైద్య సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అనేది బాగా అందరికి అర్ధమైంది, ఇటు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రులు కలిపి ఎన్ని ఐసీయూలు ఉన్నాయి వెంటిలేటర్లు బెడ్స్ ఉన్నాయి. ఇలా అన్నీ వివరాలు తెలిశాయి, చాలా ప్రాంతాల్లో సదుపాయాలు లేక ప్రాణాలు వదులుతున్న వార్తలు విని కన్నీరు పెట్టుకున్నాం.

- Advertisement -

తగినంత బెడ్స్, ఐసీయూలు అందుబాటులో లేవు అనేది ఈ కరోనా సమయంలో బయటపడింది, ఇక మన దేశంలో జనాభాకి ఇక్కడ ఉన్న వైద్య సౌకర్యాలు అస్సలు సరిపోవు అంటున్నారు నిపుణులు..ఇండియాలో ప్రతి 10వేల జనాభాకు ఆస్పత్రుల్లో కేవలం ఐదు బెడ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయట.

కేవలం 8.6 మంది వైద్యులే ఉన్నారని హ్యుమన్ డెవలప్ మెంట్ రిపోర్టు 2020లో వెల్లడైంది. అంటే పదివేల మంది జనాభాకు 9 మంది వైద్యులు ఉన్నారు అని తేలింది, ఇక వచ్చే రోజుల్లో కచ్చితంగా వైద్య సౌకర్యాలు సదుపాయాలు పెంచుకోవాలి అని నిపుణులు కూడా తెలియచేస్తున్నారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...