ఉత్తర కొరియా దేశంలో అమలు చేసే ఈ చట్టాలు మీకు తెలుసా  

-

ప్రపంచ దేశాల్లో ఉన్న అందరికి ఆ వ్యక్తి తెలుసు..ఉత్తర కొరియా అధినేత కిమ్ జంగ్ ఉన్ గురించి ఎంత చెప్పినా తక్కువే…మరి ఆ దేశంలో ఉన్న కొన్ని రూల్స్ కిమ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆ దేశంలో చాలా కఠిన చట్టాలు అమలు చేస్తారు మరి అవి తెలుసుకుందాం.
11..  ఈ దేశంలో ఎవరూ బైబిల్ చదవ కూడదు, వేరే మత గ్రంధాలు అస్సలు చదవకూడదు
12. ఈ దేశంలోని ప్రతి ఇంట్లో రేడియో ఉంటుంది. అదెప్పుడూ ఆన్లోనే ఉండాలి కచ్చితంగా అందులో వార్తలు వినాలి
13..ఆ దేశానికి వెళ్లే పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లను విమానాశ్రయంలోనే ఇచ్చేయాలి. సాధారణ ఫోన్లు మాత్రమే
అక్కడ సిమ్ తీసుకుని వేసుకుని వాడాలి, వీడియెలు ఫోటోలు తీసే సౌలభ్యం ఆ ఫోన్లో ఉండదు
14.. ఆ  దేశంలో పర్యాటకులు స్థానికులతో మాట్లాడకూడదు. ఇందుకు ప్రత్యేకంగా ఒక గైడును ఏర్పాటు చేసుకోవాలి.
15..జులై 8, డిసెంబరు 17 తేదీల్లో ఎలాంటి వేడుకలు నిర్వహించకూడదు ఈ రోజు పిల్లలకు పుట్టిన రోజులు చేయకూడదు
16.. ఈ రెండు తేదీలకు చాలా పెద్ద కారణం ఉంది,  కిమ్ తాత కిమ్ 2 సంగ్, కిమ్ తండ్రి కిమ్ జంగ్ 2లు ఆ తేదీల్లోనే చనిపోయారు. ఆరెండు రోజులు సంతాపం ప్రకటిస్తారు దేశ ప్రజలు
17.ఈ దేశంలో చదువుకునే పిల్లలకు కేవలం కిమ్ పూర్వికులు కిమ్ జంగ్ 1, కిమ్ జంగ్ 2ల చరిత్ర మాత్రమే చెబుతారు, ఇంకెవరి చరిత్ర పుస్తకాల్లో ఉండదు
18.. వీఐపీలకు మాత్రమే ఇంటర్నెట్ ఇస్తారు. ఇందుకు రెడ్ స్టార్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.
19. ఇక్కడ ఉన్న మూడు టీవీ ఛానెల్స్ లో స్ధానికంగా ఆ దేశంలో ఉన్న వార్తలు వస్తాయి ప్రపంచంలో వార్తలు ఏమీ రావు
20.. ఇక్కడ ఎవరైనా ఒక వ్యక్తి నేరానికి పాల్పడితే.. అతడి తర్వాతి రెండు తరాలు కూడా జైలు శిక్ష అనుభవించాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...